Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మన్మధోత్సవ కార్యక్రమాలు జయప్రదం చేయండి.. డైరెక్టర్లు


విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని సాలేవీధినందు ఈనెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు మన్మధోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు గిర్రాజు పద్మనాభం, ఉపాధ్యక్షులు జె. కృష్ణమూర్తి, మల్లకరాఘవ, జల్లా రవికుమార్, కార్యదర్శిలు పి. పార్థసారథి, డి ఎస్.ఆనందు, ద డే కులాయప్ప, మల్లక కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 92 సంవత్సరాలుగా ఈ మన్మధోత్సవ కార్యక్రమాలను యధా విధంగా పెద్దల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. విగ్రహ వస్త్రధాతలుగా మహారాణి టెక్స్టైల్స్, అంజుమాన్ సర్కిల్, ధర్మవరం వారు వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. విగ్రహ అలంకరణను క్షీరసాగరం హరి, మల్లక పాపన్నలు వ్యవహరిస్తారని తెలిపారు. ఈనెల 22న రాత్రి 8 గంటలకు మన్మధ ప్రతిష్ట, 23న విశేషాలంకరణ, 24న కామ దహనం అను కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ వేడుకల్లో వేషములు వేయదలచిన వారు కామన్ నా కమిటీని కచ్చితంగా సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రుద్ర బాలకృష్ణ, జూజారు శేషు, పి.మునిధర్, కే.బాల రెడ్డి, పి. చంద్ర పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img