Thursday, December 12, 2024
Homeవ్యాపారం‘మోతీలాల్‌ ఓస్వాల్‌ నిఫ్టీ క్యాపిటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ ఆవిష్కరణ

‘మోతీలాల్‌ ఓస్వాల్‌ నిఫ్టీ క్యాపిటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ ఆవిష్కరణ

ముంబై: మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఓఎంఎఫ్‌) తన సరికొత్త ఫండ్‌ ఆఫర్‌ ‘మోతీలాల్‌ ఓస్వాల్‌ నిఫ్టీ క్యాపిటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ను ప్రారంభించింది. భారతదేశంలో క్యాపిటల్‌ మార్కెట్‌ థీమ్‌ కింద జాబితా చేయబడిన స్టాక్స్‌ వృద్ధి సామర్థ్యాన్ని ఈ ఫండ్‌ అందిస్తుంది. నిఫ్టీ 500లో భాగమైన 15 కంపెనీలు కూడా ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌ఓ పీరియడ్‌ను 26 నవంబర్‌ 2024 నుండి 10 డిసెంబర్‌ 2024 వరకు నిర్ధారించారు. ట్రాకింగ్‌ దోషానికి లోబడి నిఫ్టీ క్యాపిటల్‌ మార్కెట్‌ టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ సూచించిన సెక్యూరిటీల మొత్తం రాబడులకు అనుగుణంగా ఖర్చులకు ముందు రాబడులను అందించడమే ఈ పథకం పెట్టుబడి లక్ష్యం. అయితే, ఈ పథకం పెట్టుబడి లక్ష్యం నెరవేరుతుందనే గ్యారంటీ లేదా హామీ లేదని మోతీలాల్‌ ఓస్వాల్‌ అసెట్‌ మేనేజ్‌ మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ బిజినెస్‌ పాసివ్‌ ఫండ్స్‌ చీఫ్‌ ప్రతీక్‌ ఓస్వాల్‌ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు