Thursday, December 12, 2024
Homeవ్యాపారంలక్ష అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌ కార్ల మైలురాయికి చేరిన టీకేఎం

లక్ష అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌ కార్ల మైలురాయికి చేరిన టీకేఎం

బెంగుళూరు: టొయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ (టికెఎం) తాజాగా అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌ భారతదేశంలో 1,00,000-యూనిట్‌ అమ్మకాల మైలురాయిని అధిగమించిందని ప్రకటించింది. ఈ విజయం బి-ఎస్యువి బలమైన మార్కెట్‌ అంగీకారాన్ని, హైబ్రిడ్‌ టెక్నాలజీకి పెరుగుతున్న భారతీయ కస్టమర్ల ఆదరణను నొక్కి చెబుతుంది. జూలై 2022లో విడుదల చేయబడిన అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌ టొయోటా ప్రపంచ-స్థాయి హైబ్రిడ్‌ సాంకేతికతను డైనమిక్‌ డిజైన్‌, ప్రీమియం సౌలభ్యం,అసాధారణమైన పనితీరుతో సజావుగా మిళితం చేస్తుంది. ఇది మూడు పవర్‌ట్రెయిన్‌లలో లభిస్తుంది- సెల్ఫ్‌-చార్జింగ్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌హెచ్‌ఈవీ, నియో డ్రైవ్‌ మరియు సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌లు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు