న్యూఢిల్లీ: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, తన ఉద్యోగి స్వచ్ఛంద సేవా సీఎస్‌ఆర్ కార్యక్రమం‘ఇపరివర్తన్’ కింద, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బెí్లండ్ ఇన్ ఇండియా (సీఏబీఐ) అనుబంధ సంస్థ అయిన క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బెí్లండ్, ఢిల్లీ (సీఏబీడీ)కి చెందిన దృష్టి లోపం ఉన్న ఆటగాళ్లతో ఒక ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ను నిర్వహించింది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం సామాజిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడం, సానుభూతి, గౌరవం, జట్టు స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దృష్టి లోపం ఉన్న క్రికెటర్ల కోసం పూర్తిగా అందుబాటులో ఉండే మౌలిక సదుపాయాలు ఉన్నందున ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన గురుగ్రామ్లోని సెకాటర్ 70లో ఉన్న స్పోరట్స్క్యూuÙ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా, మారుతి సుజుకి ఉద్యోగుల బృందం ఒకటి సీఏబీడీ ఆటగాళ్లతో రెండు 10`ఓవర్ల మ్యాచ్లు ఆడింది. రెండు మ్యాచ్లలోనూ సీఏబీడీ జట్టు విజయం సాధించింది. అధికారిక బెí్లండ్ క్రికెట్ మార్గదర్శకాల ప్రకారం, శబ్దం చేసే బంతులు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోసం సవరించిన నిబంధనలతో ఈ మ్యాచ్లు ఆడబడ్డాయి. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ వ్యవహారాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి మాట్లాడుతూ, రెండు జట్లను ఒకచోట చేర్చే ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బెí్లండ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
మారుతి సుజుకి ఆధ్వర్యంలో అంథ క్రికెటర్లతో స్నేహపూర్వక మ్యాచ్లు
- Advertisement -


