Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాదారెల్లి చిరంజీవి పాఠశాలకు టేబుల్ ఫ్యాన్ వితరణ

దారెల్లి చిరంజీవి పాఠశాలకు టేబుల్ ఫ్యాన్ వితరణ

- Advertisement -

వత్సవాయి ( విశాలాంధ్ర): మండలంలోని పోలంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దారెల్లి చిరంజీవి పాఠశాలకు టేబుల్ ఫ్యాన్ ను బహుకరణగా ఇచ్చారు…. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి చక్కటి నడవడికను అలవాటు చేసుకోవాలని అదేవిధంగా ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెదేపా పార్టీ సీనియర్ నాయకుడు కిలారు సూర్యనారాయణ మరియు ఆవుల రామారావు స్కూల్ చైర్ పర్సన్ నాగమణి వసంత్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు