- Advertisement -
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌతమి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గాంధీనగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలోని నేసే పేటలో ఆశా కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌతమి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈ ప్రకటన ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకునేవారు ఒక్కొక్కరు రెండు సెట్లు శివానగర్ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ కు ఈనెల నాలుగవ తేదీ లోపు సమర్పించాలని తెలిపారు.


