- Advertisement -
విశాలాంధ్ర – తూర్పుగోదావరి :
79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ను శుక్రవారం ఉదయం స్థానిక వైటీసీ లోని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె..లక్ష్మీ నారాయణ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో డీపీఆర్వో వై. బాలకృష్ణ, ఇన్చార్జి సహాయ సంచాలకులు ఎమ్. లక్ష్మణా చార్యులు, సహాయ ఇంజనీర్ కె. శాంత కుమారి, జూనియర్ అసిస్టెంట్
శేఖర్, ఇతర సిబ్బంది కె జయ రాజు, టి. మనోహర్, ఎస్ కె జానీ, బుల్లియమ్మ, రమణ , తదితరులు హాజరయ్యారు


