Homeఆంధ్రప్రదేశ్పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

- Advertisement -

విశాలాంధ్ర- కొవ్వూరు:తాళ్ళపూడి మండలం తాడిపూడి, తిరుగుడుమెట్ట, వేగేశ్వరపురం, తాళ్ళపూడి గ్రామాలు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాబడిన రూ. 4,05,519/- ల విలువ గల చెక్కులను కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు ఆదివారం కూటమి నాయకులతో కలిసి
శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు అందజేశారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల పాలిట వరమని పేద ప్రజలకు అండగా సీఎం రిలీఫ్ అంటూ నిలుస్తుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దిసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సురపనేని చిన్ని , సీనియర్ తెలుగుదేశం నాయకులు సూర్యదేవర రంజిత్ కుమార్ కొవ్వూరు పట్టణ అధ్యక్షులు దాయన రామకృష్ణ , కాకర్ల సత్యంద్ర, రాగోలపల్లి సొసైటీ అధ్యక్షులు అనపర్తి ప్రసాద్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు పెనుమాక జయరాజ్ చెన్న సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు