Homeఆంధ్రప్రదేశ్మెంథా - వ్యక్తి మృతి

మెంథా – వ్యక్తి మృతి

- Advertisement -

*మెంథా తుఫాన్ ఎఫెక్ట్ *

*చలిగాలులు తట్టుకోలేక పెద్దేవం లో వ్యక్తి మృతి.

విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడిమండలం పెద్దెవం గ్రామం లో మెంథా తుఫాన్ ప్రభావం మరియు భారీ ఈదురు గాలుల ప్రభావం తో   జొన్నకూటి వీర్రాజు (58)  అనే వ్యక్తి మరణించడం జరిగింది. చలికి తట్టుకోలేక మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తాళ్లపూడి మండల అధికారులకు సమాచారం అందించి మృతి పై తక్షణ సమాచారం తదుపరి చర్యలు గురించి వివరాలను ఇవ్వాలని కోరారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు