Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచదువుతోపాటు వివిధ పోటీ పరీక్షల పట్ల కూడా మక్కువ చూపాలి

చదువుతోపాటు వివిధ పోటీ పరీక్షల పట్ల కూడా మక్కువ చూపాలి

- Advertisement -

మానవతా సంస్థ.. చైర్మన్ తల్లం నారాయణమూర్తి
విశాలాంధ్ర -ధర్మవరం ; విద్యార్థులు వేణుగోపాలు వివిధ పోటీ పరీక్షల్లో కూడా మక్కువ చూపాలని, ప్రతి విద్యార్థికి నైతిక విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని మానవత సంస్థ చైర్మన్ నారాయణమూర్తి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మానవతా సంస్థ వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతోందని, ఇందులో భాగంగా విద్యారంగంలో కూడా విద్యార్థులను ప్రాథమిక స్థాయి నుంచే పోటీ పరీక్షల్లో చక్కటి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 25వ తేదీ మంగళవారం కొత్తపేట రైల్వే పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో 8వ 9వ తరగతి విద్యార్థినిలకు నైతిక విలువలతో కూడిన విద్య అన్న అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ ఆధ్వర్యంలో నడుస్తుంది అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు