Homeజిల్లాలుఅనంతపురంఏపీటీఎఫ్ నాయకులకు ఘన సన్మానం

ఏపీటీఎఫ్ నాయకులకు ఘన సన్మానం

- Advertisement -

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఏపీటీఎఫ్(257) జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన  బీసీ. ఓబన్న మరియు రాష్ట్ర కౌన్సిలర్ గా ఎన్నికైన ఎం. శ్రీనివాసులు ని ఆ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. ఎపిటిఎఫ్ ఉరవకొండ జోనల్ సమావేశం మండల పరిధిలోని పెన్నహోబిలం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికైన నాయకులు ఓబన్న, శ్రీనివాసులు మాట్లాడుతూ ఉరవకొండ ప్రాంతంలోని ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జి.పాతిరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్ కుమార్ జిల్లా అధ్యక్షుడు కే నరేష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మోహన్ రెడ్డి ఉరవకొండ, వజ్రకరూరు విడపనకల్లు, గుంతకల్,బొమ్మనహల్ బెలుగుప్ప మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు