- Advertisement -
విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు ఆమలినేని సురేంద్రబాబు ను జిల్లా వైద్యాధికారి కట్టా వెంకటేశ్వర్లు కలిసి పరిచయం చేసుకున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలను కలుసుకుంటున్న కార్యక్రమంలో భాగంగా కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే ను కూడా మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.


