- Advertisement -
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి గుంటప్ప
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కొత్తపేటలో గల సాయి భారతి సేవాసమితిలో గల బాల బాలికల, మానసిక వికలాంగులకు మధ్యాహ్నం భోజన కొరకు వారం రోజులకు అయ్యే ఖర్చును మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది గుంటప్ప తల్లి తల్లి తండ్రుల జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు వారు ప్రకటించారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.


