Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు

ఘనంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు

- Advertisement -

ఆర్డిఓ రామ భూపాలరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ రామ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలను అధికారులు ,సిబ్బంది నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో తో పాటు సిబ్బంది చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ సంఘ సంస్కర్త సామాజిక న్యాయ సాధకుడు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు లక్ష్మణ స్వామి వర్మ అని తెలిపారు. సామాజిక చైతన్యానికి విశేష కృషి చేసిన మహనీయుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు