Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం..

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం..

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలొ కేతిరెడ్డి కాలని(ఎల్4),వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ యస్టి సెల్~రాష్ట్ర సంయుక్త కార్యదర్శి~దేవరకొండ రమేష్ ఆధ్వర్యంలో”(ఎరుకుల)కుటుంబాలు వారు ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం,కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తదుపరి దేవరకొండ రమేష్ మాట్లాడుతూ,ఆదివాసీయులు(గిరిజనులు)అడవులలో పుట్టి పెరిగి,పులులు-సింహాలమధ్య పెరిగి ఎంతో”ధైర్య వంతులని నేడు ప్రపంచంలో కళాకారుల కళాత్మకతకుజీవం(ప్రాణం)పోసిందేఆదివాసి గిరిజనులని,కలియుగదైవంశ్రీ. వెంకటేశ్వర స్వామికి భవిష్యత్తును చెప్పిన వంశమని కొనియాడారు.ఈ కార్యక్రమంలొ దేవరకొండ లక్ష్మీ నరసింహులు, సాకే లక్ష్మీనారాయణ,దేవరకొండ ప్రేమ్ కుమార్,సాకే గంగాధర్,దేవరకొండ కుళ్లాయప్ప,సాకే పెద్దన్న,కుమార్,గుజ్జల ముత్యాలు,దేవరకొండ ప్రత్యుష,దేవరకొండ రాధమ్మ,సాకే ఉమాదేవి,గుజ్జల గంగమ్మ,దేవరకొండ కుమారి,సాకే రత్నమ్మ,సాకే ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు