Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసిపిఐ నూతన కమిటీని అభినందించిన ఏపీ ఎస్ ఎఫ్

సిపిఐ నూతన కమిటీని అభినందించిన ఏపీ ఎస్ ఎఫ్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; సిపిఐ నూతన కమిటీని ఏపీ ఎస్ ఎఫ్ అభినందన సభలో వారు పట్టణంలోని పద్మావతి డిగ్రీ కళాశాలలో సభలో ఏర్పాటులో తమ సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం
పట్టణంలో ఏపీ ఎస్ ఎఫ్ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శిగా రెండవసారి మధు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని,సిపిఐ పట్టణ కార్యదర్శిగా రెండవసారి పూల శెట్టి రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని,సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ సిపిఐ నియోజకవర్గ మహాసభల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనందున సిపిఐ నాయకులకు ఏపీ ఎస్ఎస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం లో వారందరినీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ చేనేత గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, శ్రీనివాసులు, ఏపీ ఎస్ ఎఫ్ నాయకులు పట్టణ ప్రధాన కార్యదర్శి దినేష్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు