విశాలాంధ్ర -శెట్టూరు (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలో సోమవారం ఏరియా పశు వైద్యశాల నందు ఏడి నాగలింగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో 3150 గొర్రెలకు మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఏడి నాగలింగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలో ఈరోజు నుంచి నట్టలు మందులు పంపిణీ కార్యక్రమం ంచడం జరిగిందని ఈ కార్యక్రమం అని పాడి పరిశ్రమ రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు శెట్టూరు గ్రామానికి చెందిన 32 మంది గొర్రెల కాపర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ , సర్పంచ్ కూమార్, మాజీ జెడ్పిటిసి గురు ప్రసాద్ బిజెపి మండల అధ్యక్షుడు నాగరాజు యాదవ్ బిజెపి సోషల్ మీడియా అధ్యక్షుడు నగేష్, టిడిపి నాయకులు నగేష్ యాదవ్ పశువైద్య సిబ్బంది చక్రవర్తి,రేఖ,సురేష్ పార్ధసాయి, తదితరులు పాల్గొన్నారు


