Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్థులకు ప్లేట్లు పంపిణీ

విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శాంతినగర్ లో గల మున్సిపల్ ఉన్నత పాఠశాల లోని 350 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ సందర్భంగా 90 మంది పేద విద్యార్థులకు హెడ్మాస్టర్ ఉమాపతి తన సొంత నిధులతో ప్లేట్లను విద్యార్థులకు తన చేతుల మీదుగా అందజేశారు. హెడ్మాస్టర్ మాట్లాడుతూ ఇటువంటి సేవ నాకు కలగడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకు కొరత లేదని, పేదరికనికి ఏది అడ్డం కాకూడదన్న ఉద్దేశంతోనే, చక్కటి చదువుకు తాను ఎప్పుడు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు హెడ్మాస్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి పాఠశాల ఉపాధ్యాయ బృందం హెడ్మాస్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు