Homeజిల్లాలుఅనంతపురంఅక్రమ బియ్యం రవాణా...కేసు నమోదు

అక్రమ బియ్యం రవాణా…కేసు నమోదు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని సీతారాంపల్లి క్రాస్ వద్ద 341 బ్యాగులలో 170.50 క్వింటాళ్ల పిడిఎస్ బియ్య౦ను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని రూరల్ ఎస్సై శ్రీనివాసులు, సిఎస్డిటి చెన్నకేశవ నాయుడు తెలిపారు. బుక్కపట్నం మండలానికి చెందిన గుజ్జల సతీష్ అనే డ్రైవర్ను అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు, సోమందేపల్లికి చెందిన నరేష్, చెన్నై కొత్తపల్లికి చెందిన సద్దాములను ఈ కేసులో ముద్దాయిలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. తదుపరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు