Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉప ముఖ్యమంత్రిని కలిసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

ఉప ముఖ్యమంత్రిని కలిసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి తనయుడు చిలకం జయవర్ధన్ రెడ్డి వివాహ కార్యక్రమానికి రావాలని కోరుతూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి తన చేతుల మీదుగా వారు ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆగస్టు 30వ తేదీన బెంగళూరులోని బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య జరగనున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి తనయుడు శ్రీ చిలకం జయవర్ధన్ రెడ్డి శ్రావ్య రెడ్డిల వివాహ కార్యక్రమానికి జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి వివాహానికి ఆహ్వానించడం జరిగిందని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు