Wednesday, February 18, 2026
Homeజిల్లాలునెల్లూరుచుండి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఎమ్మెల్యే ఇంటూరి పుట్టినరోజు వేడుకలు

చుండి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఎమ్మెల్యే ఇంటూరి పుట్టినరోజు వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర వలేటివారిపాలెం. వలేటివారిపాలెం మండలంలోని చుండి మోడల్ ప్రాథమిక పాఠశాలలో
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు మాలకొండ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ చెరువు పల్లి మాల్యాద్రి ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమినేని రవీంద్ర అధ్యక్షతన కేక్ కట్ చేసి ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాలకొండ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ చెరువు పల్లి మాల్యాద్రి సొంత ఖర్చులతో మోడల్ ప్రాథమిక పాఠశాల చుండి లో ఉన్న విద్యార్థినీ, విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సోమినేని రవీంద్ర, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిహెచ్ మాధవి, వై అశోక్, ఎన్ రమణయ్య, కె శ్రీనివాసులు, గ్రామ పార్టీ అధ్యక్షులు చొప్పర రాఘవులు, నాయకులు చెరువుపల్లి సాంబయ్య, చెరువుపల్లి మల్లికార్జున, చెరువుపల్లి బైటం కయ్య, చెరువుపల్లి పెద మాల్యాద్రి, ఇన్నమూరి కృష్ణయ్య, జల్లి మధు,చుండి మాల్యాద్రి, చెరువుపల్లి హనుమంతరావు, చెరువుపల్లి అశోక్, తిరుమల శెట్టి కోటేశ్వరరావు, తిరుమల శెట్టి నరసింహారావు, చొప్పర బ్రహ్మయ్య, చుండి బ్రహ్మయ్య, ఇరుపని కిష్టయ్య, చొప్పర మాల్యాద్రి, ముతకని ప్రసాదు,ముతకని సుధాకర్, బోడ అంజిబాబు, ఇరుపని కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు