Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత నీలూరు తిరుపాల్

నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత నీలూరు తిరుపాల్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని తోగట వీధి కి చెందిన పట్టు చీరల ప్రముఖ వ్యాపార వేత్త నీలూరు తిరుపాల్ (వయస్సు 82)అనారోగ్యం తో మరణించగా యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి వారి అంగీకారం మేరకు అనంతపురం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డి.వై.కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ వారి టెక్నీషన్ జి.రాఘవేంద్ర, డాక్టర్ బివి సుబ్బారావు కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు నీలూరు శ్రీనివాసులు, నీలూరు దామోదర్ కు యువర్స్ ఫౌండేషన్ వారు కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్ పోలా ప్రభాకర్, వై కే శ్రీనివాసులు , మాజీ కౌన్సిలర్ కేతా లోకేష్, ఆర్ డి కృష్ణమూర్తి పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు