వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవరకొండ రమేష్
విశాలాంధ్ర ధర్మవరం;; పెరిగిన వార్డులలో ఎస్సీ ఎస్టీలకు సీట్ల సంఖ్య పెంచాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవరకొండ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాలమేరకు త్వరలొ జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ధర్మవరం మున్సిపాలిటిలొ గతంలొ ముపై రెండు(32)వార్డులు ఉన్నప్పుడు యస్సి-02,యస్టి-01 రిజర్వేషన్ కల్పించారు అని, మరి నేడు ప్రభుత్వం. 40వార్డులు పెరిగినప్పుడు రిజర్వేషన్ పెంచలేదు అని తెలిపారు.ప్రస్తుతం గ్రేడ్ వన్ మున్సిపాలిటి, నలభై ఎనిమిది(48)వార్డులు పెరిగినందున యస్సిలకు-ఐదు(05),యస్టిలకు-మూడు(03)సీట్లసంఖ్యను పెంచాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలొ వైయస్సార్ యస్సిసెల్ రాష్ట్ర కార్యదర్శి-యం.చౌడప్ప,యస్సిసెల్-రూరల్ అధ్యక్షులు-కునుతూరు గోపాల్, బత్తుల.నాగార్జున, పి.కుళ్లాయప్ప,పి. శ్రీనివాసులు,సాకే. వెంకటేష్,నామాల రామాంజినేయులు.వెంకటరమణస్వామి తదితరులు పాల్గొన్నారు.
పెరిగిన వార్డులలో ఎస్సీ ,ఎస్టీ లకు సీట్ల సంఖ్య పెంచండి…
- Advertisement -
RELATED ARTICLES


