Homeజిల్లాలుప్రకాశంతెలుగు ప్రజల ఆత్మగౌరవం ఎన్టీఆర్

తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఎన్టీఆర్

- Advertisement -


టిడిపి మండల అధ్యక్షులు కేలం ఇంద్ర భూపాల్ రెడ్డి

విశాలాంధ్ర -వెలిగండ్ల: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని వెలిగండ్ల మండలం టిడిపి అధ్యక్షులు కేలం ఇంద్రభూపాల్ రెడ్డి అన్నారు.

ఆదివారం మండలంలో వెలిగండ్ల కుడలిలో ఉన్న ఎన్టీఆర్ 30 వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని భారతదేశంలో నిలబెట్టిన ఏకైక వ్యక్తి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, మండల క్లస్టర్ ఇంచార్జ్ మినీగా కాశయ్య, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అక్కి శ్రీనివాసరెడ్డి, నాగూర్ యాదవ్, మాజీ మండల తెలుగు యువత అధ్యక్షులు కర్ణాటక భాస్కర్ రెడ్డి, మండల తెలుగు రైతు అధ్యక్షులు కేసర రమణారెడ్డి, కసునూరి మౌలాలి, యేరువ చెంచిరెడ్డి, వెన్న రమణారెడ్డి, గంజి రాజశేఖర్ రెడ్డి మాజీ సర్పంచ్ సోము చౌడారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు