Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅగ్రిసెట్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యాలు

అగ్రిసెట్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యాలు

- Advertisement -

విశాలాంధ్ర గుడిబండ.. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2025వ సంవత్సరం నిర్వహించిన ఫలితాలు సోమవారం విడుదల చేశారు. ఈ ఫలితాలలో గుడిబండ మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు తమ ప్రతిభనుచాటారు. మందలపల్లి గ్రామానికి చెందిన బైరప్ప కమలమ్మ కుమారుడు చంద్రశేఖర్ 120 మార్కులకు 117 మార్కులను సాధించగా, కొంకల్లు గ్రామానికి చెందిన మంజుల, శివన్న దంపతుల కుమారుడు జి.ఎస్. జనార్ధన్ 120 మార్కులకు గాను 112 మార్కులు సాధించి ప్రతిభను చాటాడు. విషయం తెలుసుకున్న, బంధుమిత్రులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు