Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు

రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాలలో రాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానితులను మొబైల్ స్కానింగ్ డివైస్ ద్వారా వారి యొక్క వేలిముద్రలతో తనిఖీ చేయడం జరిగిందని వారు తెలిపారు. దీనివలన ఎవరైనా గతంలో నేరాలలో పాల్గొనడం జరిగి ఉంటే వారిని ఈ యొక్క డివైస్ ద్వారా నేరస్థులుగా గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. ఇది నిరంతరము జరుగుతుందని తెలిపారు. అప్రమత్తమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు