Homeజిల్లాలుఅల్లూరి సీతారామ రాజుఎన్ టి ఏ మండల అధ్యక్షునిగా సంజీవరావు..

ఎన్ టి ఏ మండల అధ్యక్షునిగా సంజీవరావు..

- Advertisement -

విశాలాంధ్ర- డుంబ్రిగుడ : ఎన్ టి ఏ మండల నూతన కమిటీ ఏకీగ్ర వంగా ఎన్నికయిందని ఎన్ టి ఏ అల్లూరి జిల్లా కమిటీ అధ్యక్షులు సింహాచలం అన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ మండల అధ్యక్షునిగా కె సంజీవరావు, కార్యదర్శిగా శోభ లవకుశ, గౌరవ అధ్యక్షులుగా నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా రమేష్, రాంబాబు, కార్యదర్శులుగా పద్మావతి, రంగా సింగ్, అప్పలస్వామి, సంయుక్త కార్యదర్శి వీర్రాజు, సురేష్, కార్యవర్గ సభ్యులు రాజేష్, అప్పారావు, గంగరాజు లను నియమించడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు