Homeజిల్లాలుశ్రీ సత్యసాయిహద్దులు మీరితే కఠిన చర్యలు తప్పవు.. వన్ టౌన్ సీఐ రెడ్డప్ప

హద్దులు మీరితే కఠిన చర్యలు తప్పవు.. వన్ టౌన్ సీఐ రెడ్డప్ప

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; వన్ టౌన్ పరిధిలో రౌడీషీటర్లు హద్దులు మీరితే కఠిన చర్యలు తప్పవు అని వన్టౌన్ సీఐ రెడ్డప్ప హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో 11 మంది రౌడీ షీటర్లకు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎక్కడైనా నేరాలలో రౌడీషీటర్లు పాల్గొంటే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. తదుపరి పీడీ యాక్ట్, ఎక్స్టర్మెంట్,, గొడవలు సృష్టించే మరిన్ని కేసులు నమోదు చేస్తామని, అల్లర్లకు పాల్పడకుండా, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని చట్టపరంగా జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు