- Advertisement -
విశాలాంధ్ర పామిడి… పామిడి పట్టణంలోని బీసీసీ రోడ్డు ప్రక్కనగల పెద్దమ్మ దేవాలయం వెనుక భాగంలో ఉన్న రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. మృతుని ఆచూకీ తెలియకపోవడంతో గుంతకల్ రైల్వే డివిజన్ కు సంబంధించిన పోలీసులు మృతదేహాన్ని గుంతకల్లుకు తరలించి నట్లు తెలిసింది


