Homeజిల్లాలుఅనంతపురంవైసీపీ నేత తోపుదుర్తి భాస్కర్‌ రెడ్డి మృతి పట్ల సిపిఐ సంతాపం

వైసీపీ నేత తోపుదుర్తి భాస్కర్‌ రెడ్డి మృతి పట్ల సిపిఐ సంతాపం

- Advertisement -

విశాలాంధ్ర-బ్యూరో అనంతపురం: సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగిన తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మృతి పట్ల అనంతపురం సిపిఐ పార్టీ సంతాపము ప్రకటించింది. శనివారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, శ్రీసత్యసాయి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.వేమయ్య యాదవ్ తోపుదుర్తి భాస్కర్‌రెడ్డికి నివాళులు అర్పించారు. ఆత్మీయులు,మంచి మనిషి,స్నేహ శీలి, తోపుదుర్తి భాస్కర రెడ్డి అకాల మృతి చెందడం అత్యంత బాధాకరమని జగదీష్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు