Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రవేట్ ఆసుపత్రి లో శిశువు మృతి

ప్రవేట్ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యుగంధర్
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురము పట్టణం లో ని ఖజానగర్ నందు వుండు స్నేహలత ఆసుపత్రి ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.యుగంధర్ ఈ రోజు తనిఖీ చేయడం జరిగింది .
నిన్నటి రోజు న ఈ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన గర్భిణీ మహిళా రేష్మ బాను కు జన్మించిన శిశువు మరణించడం జరిగింది. ఇందుకు సంబంధించి ఆ మహిళా బంధువులు శిశువు. మరణానికి ఆసుపత్రి డాక్టర్స్ నిర్లక్షమే కారణమని. మంగళవారం ఆసుపత్రి ముందు ధర్నా చేయడం జరిగింది . అదే సందర్భంలో డి .యం . హెఛ్ ఓ. కి పిర్యాదు చేయడం చేత. డి యం హెఛ్ ఓ. తన సిబ్బందితో ఆసుపత్రి కి చేరుకొని ఇరువర్గాల తో మాట్లాడి శిశు మరణానికి గల కారణాలు ఫై ఆరాతీయడం జరిగింది. ప్రాథమికంగా. బాధితులు తెలిపిన సమాచారం మేరకు. డెలివరీ కోసం చేరిన మహిళ ను డ్యూటీ డాక్టర్ పరీక్షించ లేదని , సిజేరియన్ చేసేముందు ఆమె తరపు వారికీ సమాచారం ఇవ్వలేదని కనీసం ఆ గర్భిణీ కి కూడా ముందుగా తెలపలేదని ,సిజేరియన్ కు ఆరోగ్య శ్రీలో ఉచితంగా చేయడానికి అవకాశం వున్నా డబ్బు కట్టించు కున్నారని తెలపడం తో. డి యం హెఛ్ ఓ. ఆసుపత్రి యజమాన్యము వారికీ షోకాజ్ నోటీసు ఇచ్చి 48 గంటలు లోగ సంజాయిషీ కోరడం జరిగింది.అలాగే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రి తనిఖీలో డెమో ఉమాపతి , డిప్యూటీ డెమో త్యాగరాజ్ , డిప్యూటీ హెఛ్.ఈ .ఓ. గంగాధర్, తదితరులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img