Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పేద ప్రజలకు సేవ చేయడంలోనే ఎంతో సంతృప్తి కలదు.. యువర్స్ ఫౌండేషన్

విశాలాంధ్ర -ధర్మవరం : పేద ప్రజలకు సేవ చేయడంలోనే ఎంతో సంతృప్తి కలదని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వైకే. శ్రీనివాసులు,సుంకు సుకుమార్, కోశాధికారి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో యువర్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో, శ్రీ చక్ర హాస్పిటల్ కర్నూలు వారిచే ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ శ్రీ చక్ర హాస్పిటల్ వైద్యులు రోగులకు కంటి వైద్య చికిత్సలను నిర్వహించి, కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. మొత్తం శిబిరానికి 100 మంది రోగులుగా అందులో 40 మందిని మాత్రమే కంటి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఎంపికైన వారిని ఇదే రోజు చక్ర హాస్పిటల్కు తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు. శిబిరా దాతలుగా కీర్తిశేషులు గర్జాల పార్వతమ్మ, కీర్తిశేషులు గర్జాల బాల వెంకట రామప్ప, జ్ఞాపకార్థం వీరి కుమారుడు గర్జాల నారాయణ, గర్జన పవన్ కుమార్, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం జరిగిందని తెలుపుతూ, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ప్రజలు కూడా నేత్రదానం చేసి రెండు జీవితాలలో వెలుగులు నింపాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు చైర్మన్ నామాల శ్రీనివాసులు, సభ్యులు డాక్టర్ సుబ్బారావు, పోలా ప్రభాకర్, బండ్లపల్లి రంగనాథం, చాంద్ బాషా, రామచంద్ర గుప్తా, ఓ వి. ప్రసాద్, శివప్రసాద్, గర్రె రమేష్, దాసరి వాసుదేవుడు, పిఆర్వో జయరాం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img