Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అరుణాచలం పుణ్యక్షేత్రమునకు ప్రత్యేక బస్సు..డిపో మేనేజర్ సత్యనారాయణ

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం నుండి ఈనెల 23వ తేదీ పౌర్ణమి సందర్భంగా అరుణాచలం, గిరి ప్రదర్శన, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఆదాయానికి ప్రయాణికులే దేవుళ్ళు అని, ప్రయాణికుల సమస్యలను పరిష్కరించుట మా ధ్యేయము అని తెలిపారు. అరుణాచలం వెళ్లేందుకు రానుపోలు 1400 రూపాయలు ఛార్జీ ఉంటుందని తెలిపారు. దర్శనానికి వెళ్లవలసిన భక్తాదులు ఆన్లైన్లో కానీ, బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్లో కానీ, బస్సులో తమ షీట్లను రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఁభగవంతుని సేవలో భక్తులు-భక్తుల సేవలో ఆర్టీసీఁ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.కావున ఈ అవకాశాన్ని భక్తాదులు సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ ఆదాయానికి సహకరించాల్సిందిగా వారు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 6303151302 గాని 9959225859 గాని సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img