Homeజిల్లాలువిజయనగరం108 సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

108 సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

- Advertisement -

విశాలాంధ్ర.విజయనగరం జిల్లా. రాజాం.

విజయనగరం జిల్లా రాజాం ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో 108 అంబులెన్సు లో పనిచేసే మెడికల్ టెక్నీషియన్ లకు రిఫ్రెషర్ తరగతు లు ఓజెటి అలుబిల్లి శ్రీనివాసరావు నిర్వహించారు. జిల్లా మేనేజర్ నజిర్ హుస్సేన్ పర్యవేక్షణ లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఆపస్మరక స్థితి లో వున్నవారికి సీపీర్ చేసి ప్రాణాయాయా ప్రాణ రక్షణ ఎలా చేయడం,మానవ అంతర నిర్మాణ వ్యవస్థ లు పని తీరులు మొదలగు అంశాలు పై అవగహన కల్గించారు . ఈ ప్రోగామ్ లో విజయనగరం, రాజాం /బొబ్బిలి డివిజన్ ల ఓయీ లు సాయి సణ్ముఖ రావు, ఉపేంద్ర తదితరులు, గత 3రోజులు గా జరిగిన శిక్షణ తరగతులు కు 42 సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు