Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅనంతపురం జిల్లా జట్టుకు ధర్మవరం బాలిక ఎంపిక..

అనంతపురం జిల్లా జట్టుకు ధర్మవరం బాలిక ఎంపిక..

- Advertisement -

క్రికెట్ కోచ్ రాజశేఖర్
విశాలాంధ్ర ధర్మవరం:: అనంతపురం జిల్లా జట్టుకు శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఎస్ నాగజ్యోతి ఎంపిక కావడం జరిగిందనిక్రికెట్ కోచ్ రాజశేఖర్ తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఆర్ డి టి స్పోర్ట్స్ సెంటర్లో గత మూడు సంవత్సరాలుగా నాగజ్యోతి అనే విద్యార్థిని శిక్షణ పొందుతున్నదని తెలిపారు. ఈ శిక్షణ వల్లనే అనంతపురం జిల్లా జట్టుకు ఎంపిక కావడం గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. అనంతరం ఆ విద్యార్థినికి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు