ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ పై అవగాహన లేని వారికి ఉచిత హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయటం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్, కళాశాల ఇన్చార్జి రమేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లు ఈనెల 20వ తేదీ నుండి నుండి ప్రారంభం కావడం జరిగిందని, చాలా మంది విద్యార్థులకు అడ్మిషన్ విధానం తెలియదు కనుక ప్రైవేటు వ్యక్తులచే దోపిడీకి అవకాశం లేకుండా, పూర్తి ఉచితంగా అడ్మిషన్ విధానం చెప్తూ, వారి అప్లికేషన్ ఆన్లైన్ చేయటం జరుగుతుందని తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా వారు విద్యార్థులను కోరారు. మరిన్ని వివరాలకు 9912679876 లేదా9052984089 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.
డిగ్రీ అడ్మిషన్ కొరకు ఉచిత హెల్ప్ లైన్ సెంటర్..
- Advertisement -
RELATED ARTICLES


