Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం కోర్టుకు ఏజీపీగా లాయర్ ఎంపీ. సుబ్బారావు ఎంపిక

ధర్మవరం కోర్టుకు ఏజీపీగా లాయర్ ఎంపీ. సుబ్బారావు ఎంపిక

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం సీనియర్ అండ్ జూనియర్ కోర్టు నందు ఏజీపీ గా (అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్) ధర్మవరం సీనియర్ అండ్ జూనియర్ కోర్టు నందు లాయర్ గా విధులు నిర్వహిస్తున్న వీరిని నియమించారు. ఇకనుంచి లాయర్ సుబ్బారావు న్యాయవాదిగా సివిల్ అండ్ క్రిమినల్ కేసులందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ నియామకంపై ధర్మవరం న్యాయవాదులు అందరూ హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు