- Advertisement -
మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ.
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం లోని కౌన్సిల్ హాలు నందు ఈనెల 31వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ అత్యవసర సమావేశమును నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో 2026-27 బడ్జెట్ చర్చించే అంశము ఉంటుందని తెలిపారు. తదుపరి పట్టణంలోని పలు సమస్య లపై చర్చించడం జరుగుతుందన్నారు. కావున కౌన్సిలర్లు సకాలంలో హాజరుకావాలని వారు తెలిపారు


