- Advertisement -
.విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని శారద నగర్‌కు చెందిన రామాంజనేయులు వయసు రిత్యా ఆరోగ్య సమస్యలతో మృతి చెందడం జరిగింది. అంత్యక్రియలు చేయడానికి కొడుకులు కూడా ఎవరూ లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్న భార్య తులసమ్మ తారక్ చేయుట ట్రస్ట్ కు తెలిపింది. దీంతో తారక్ ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి ప్రముఖ చేనేత నాయకులు, టిడిపి నాయకుడు సందా రాఘవా కు సమాచారాన్ని అందజేయగా వెనువెంటనే రూ.10,000 అంత్యక్రియలకు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించి మరోసారి వారు మానవతను చాటుకున్నారు. ఈ సందర్భంగా తారక్ చేయుట ట్రస్ట్ వారు దాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


