- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం; ఫస్ట్ కే లో ఇండియా ట్రైబల్స్ హాకీ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ కు శ్రీ సత్యసాయి జిల్లా క్రీడాకారుడు వెంకటేష్ నాయక్, ఏపీ టీం కెప్టెన్ లవన్ కుమార్ నాయక్ ఇద్దరు పాల్గొని టోర్నమెంట్కు ఎంపిక కావడం జరిగిందన్నారు.ఈ టోర్నమెంట్ రాయపూర్ లో జరగనున్నది అని, గురువారం రోజు కర్ణాటక వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ టీములు తలపడతాయి అని తెలిపారు.హాకీ సత్యసాయి డిస్టిక్ సెక్రెటరీ బి సూర్యప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు.


