Saturday, January 11, 2025
Homeజిల్లాలునెల్లూరుసావకారు సుబ్బమ్మ మృతి చాలా బాధాకరం. ఎమ్మెల్యే ఇంటూరి

సావకారు సుబ్బమ్మ మృతి చాలా బాధాకరం. ఎమ్మెల్యే ఇంటూరి

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం కొండసముద్రం గ్రామంలో నెల్లూరు జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ మెంబర్ గుర్రం మాల్యాద్రి అమ్మమ్మ గారైన ఇంటూరి సుబ్బమ్మ (సావకారు సుబ్బమ్మ) మృతి చెందడం చాలా బాధాకరం అని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు.వలేటివారిపాలెం మండలంలోని కొండసముద్రం గ్రామంలో శనివారం ఉదయం ఇంటూరి సుబ్బమ్మ పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, నాదెళ్ల వెంకటరమణయ్య, ముచ్చు శ్రీనివాసరావు, కొండసముద్రం టీఢీపీ నాయుకులు తానికొండ రమణయ్య మరియు ఇతర పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు