Homeఆంధ్రప్రదేశ్రైతు బజార్ నిర్మాణానికి రూ. 49.90 లక్షలు మంజూరు

రైతు బజార్ నిర్మాణానికి రూ. 49.90 లక్షలు మంజూరు

- Advertisement -

మార్కాపురం (విశాలాంధ్ర ) : ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న రైతు బజార్ కు మోక్షము లభించింది. రైతు బజార్ నిర్మాణానికి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కార్యాలయం నుండి రూ. 49.90 లక్షలు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పట్టణంలోని తర్లుపాడు రోడ్డులోని కలెక్టర్ బంగళా సమీపంలో వున్న 25 సెంట్ల స్థలంలో రైతు బజార్ కు బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు మార్కెట కమిటీ సెక్రెటరీ జి. కోటేశ్వర రావు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు