- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; ఆగస్టు ఏడవ తేది జాతీయ చేనేత దినోత్సవ సందర్బంగా కరస్పాండెంట్ .నరేంద్ర బాబు అధ్వర్యం లో కార్యాలయం సందర్శించి చేనేత వస్త్రాల తయారీ, పట్టు గుళ్ల తయారీ వాటి నాణ్యత గురించి సెరిఫెడ్ సాంకేతిక అధికారి షరా భాయ్, జయమ్మ అధ్వర్యంలో విద్యార్థులకు తెలియజేసారు. మన సంస్కృతి సంప్రదాయం, చేనేత కార్మిక శ్రమ, నైపుణ్యం మనకు ఎప్పటికి స్ఫూర్తిదాయకం తెలిపారు. చేనేత కలను కాపాడుదాం. చేనేత వస్త్రాలను కొనుగోలు చేద్దాం. మన సంప్రదాయం మన బాధ్యాత అని విధార్థులు నినదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


