Homeక్రీడలుఐపీఎల్‌ ఒత్తిడే టీమిండియా ఆటగాళ్ల గాయాలకు కారణమా? బీసీసీఐ వర్గాల సంచలన వ్యాఖ్యలు!

ఐపీఎల్‌ ఒత్తిడే టీమిండియా ఆటగాళ్ల గాయాలకు కారణమా? బీసీసీఐ వర్గాల సంచలన వ్యాఖ్యలు!

- Advertisement -

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా సాయి సుదర్శన్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి జట్టుకు దూరమయ్యారు. వీరంతా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఆటగాళ్లు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతోందన్న విమర్శలపై సీఓఈ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ.. గాయం తీవ్రత, శరీరం స్పందించే తీరును బట్టే కోలుకునే సమయం ఆధారపడి ఉంటుందని, ముందుగా అనుకున్న సమయానికే కోలుకుంటారని చెప్పలేమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు