విశాలాంధ్ర-రాజాం : రాజాం టౌన్ ఎస్సీ కాలనీ కి చెందిన రాజాం పట్టణ మాజీ సర్పంచ్ తలచింతల.పైడియ్య మాష్టర్ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుమారులు తలచింతల.శ్రీనివాస రావు, తలచింతల.నటరాజ్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే.రాజేష్ ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు , ఆశపు.సూర్యం, కంబాల సుదర్శనరావు మాష్టర్,కాలేపు శేఖర్, అల్లెన.జయ లక్ష్మి,సింబాల.రాము, దిలీప్ పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.