Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపట్టణము లోని 48 వార్డులుగా విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల..

పట్టణము లోని 48 వార్డులుగా విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల..

- Advertisement -

మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య
విశాలాంధ్ర ధర్మవరం;; మున్సిపల్ పరిపాలన విభాగం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మవరం పురపాలక సంఘమును 48 వార్డులుగా విభజిస్తూ తుది గెజిట్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 14వ తేదీన విడుదల కావడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. కావున పట్టణ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు గమనించాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు