Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమండలంలోని పోలింగ్ స్టేషన్స్ ముసాయిదా జాబితా విడుదల.. ఎంపీడీవో వెంకటేశు

మండలంలోని పోలింగ్ స్టేషన్స్ ముసాయిదా జాబితా విడుదల.. ఎంపీడీవో వెంకటేశు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం లకు రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణ నిమిత్తం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ విజయవాడ నోటిఫికేషన్ ప్రకార అనుసరించి ధర్మవరం మండల ప్రజా పరిషత్ గ్రంధాలు 13 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం 45 పోలింగ్ స్టేషన్లో ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాను సోమవారం విడుదల చేయడం జరిగిందని ఎంపీడీవో వెంకటేశు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జాబితాలు ఎంపీడీవో ఆఫీసు నందు, తాసిల్దార్ కార్యాలయం నందు, అన్ని గ్రామపంచాయతీ కార్యాలయము నందు ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు