Tuesday, February 10, 2026
Homeజిల్లాలుప్రకాశంకనిగిరి ఎమ్మెల్యేని కలిసిన సిడిపిఓ

కనిగిరి ఎమ్మెల్యేని కలిసిన సిడిపిఓ

- Advertisement -

విశాలాంధ్ర-వెలిగండ్ల: మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వెలిగండ్ల సిడిపిఓ షేక్ ఆశా బేగం మంగళవారం కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా పుష్ప గుజ్జాన్ని అందజేశారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలపై పర్యవేక్షణ ఉండాలని గర్భవతులు బాలింతలు పిల్లలకు పౌష్టికాహారం ఎటువంటి లోపం లేకుండా క్రమముగా అందించాలని పలు అంశాలపై దిశ నిర్దేశం చేసినారు. ఈమె గతంలో సూపర్వైజర్ గా నాయుడుపేట ప్రాజెక్టు పరిధిలో పని చేసినట్లు పదోన్నతి పై సిడిపిఓగా మెలిగండ్లలో బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ గంధం సామ్యూల్ గెర్షోము డీఈఓ రసూల్,అంగన్వాడి కార్యకర్త ఎం. వరలక్ష్మి అటెండర్. శాంతి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు