Homeఆంధ్రప్రదేశ్వైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం

వైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం

- Advertisement -

 

విశాలాంధ్ర – నల్లజర్ల : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం. ప్రకాశ రావు పాలెం

వైజ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు  బుధవారం ప్రతిజ్ఞ నిర్వహించారు.  భారత రాజ్యాంగం ఔన్నత్యాన్ని ఇనుమడింప చేస్తామని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పునరంకితం అవుతామని,  శాంతి, సమాధానం, సమానత్వం కోసం కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. తొలుత రాజ్యాంగం  అక్షర క్రమాన్ని విద్యార్ధులు ప్రదర్శించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు