Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్కేటింగ్ ఛాంపియన్ షిప్ లో ప్రతిభ కనపరిచిన ఏరు డైట్ పాఠశాల విద్యార్థి

స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లో ప్రతిభ కనపరిచిన ఏరు డైట్ పాఠశాల విద్యార్థి

- Advertisement -

కరెస్పాండెంట్ శ్వేత
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని గొట్లూరు సమీపంలో ఉన్న నైరా ఏరుడైట్ పాఠశాల విద్యార్థి జి గౌరీశంకర్ ఈనెల 14 తేదీన విశాఖపట్నం లో జరిగిన ఫస్ట్ ఎండురెన్స్ ఓపెన్ స్టేట్ లెవెల్ స్కెటింగ్ చాంపియన్షిప్ లో ఒన్ మినిట్ రేస్ లో సిల్వర్ మెడల్ , 20 సెకండ్స్ రేస్ లో బ్రోంజ్ మెడల్ సాధించడం జరిగిందని కరెస్పాండెంట్ శ్వేత, ప్రిన్సిపాల్ వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడలు తదితర అంశాలతో ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటామని తెలిపారు.క్రీడారంగంలో అతడు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, రాబోయే పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ శ్వేత, ప్రిన్సిపాల్ వెంకటేష్, భర్గవ్ విద్యార్థిని అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు